తిరుమల తిరుపతి దేవస్థానం లో ఉద్యోగాలు. JOBS in Tirumala Tirupati Devasthanams.

/ Add Favorites / Print this page
NegotiableLocation
Full-time Position Type
Rs.18,000Fixed Salary (monthly)
105 Views

ID: 114 Published: June 8, 2017 12:52 pm

 

తిరుమల తిరుపతి దేవస్థానం అధ్వర్యంలోని వేద పాఠశాలల్లో సంభావన ప్రాతిపదికన అధ్యాపక పోస్టులు భర్తీ చేయుటకు తి.తి.దే. ప్రకటన విడుదల చేసింది.

వయసు – 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.

మొత్తం ఖాళీలు – 34

సంభావన – నెలకు రూ. 18,000 మరియు ఉచిత వసతి.

దరఖాస్తు చేరేందుకు ఆఖరు తేదీ – 25-6-2017. సాయంత్రం 5.00 గంటల లోపు.

దరఖాస్తులు పంపవలసిన చిరునామా – The Assistant Executive Officer, SVIHVS, TTD, Tirupati, SVETA Building, Chandragiri Road, TIRUPATI – 517502, Andhra Pradesh. Phone No. 0877 – 2264571.

పూర్తి వివరాల కొరకు మరియు దరఖాస్తు ఫారం కొరకు తిరుమల తిరుపతి దేవస్థానములు వారి వెబ్ సైట్ ను చూడండి.

www.tirumala.org

Applications are invited from the eligible and interested Veda Pandits for recruitment as Adhyapaka on Sambhavana basis, to teach the students in the TTD Vedapatasalas.

Age : Between 18 – 42 Years of age.

Total Vacancies : 34

Sambhavana : Rs. 18,000 per month and FREE accommodation.

Last date for submission of filled in applications : 25-6-2017 within 5.00 PM.

The filled in applications in the prescribed format should be sent to :

The Assistant Executive Officer, SVIHVS, TTD, Tirupati, SVETA Building, Chandragiri Road, TIRUPATI – 517502, Andhra Pradesh. Phone No. 0877 – 2264571.

For full details and prescribed application format please visit :

www.tirumala.org


.PDF Files Only.


Powered By Indic IME