నిరుద్యోగులకు శుభవార్త. GOOD NEWS for Unemployed Youth.

/ Add Favorites / Print this page
NegotiableLocation
Full-time Position Type
NegotiableFixed Salary (monthly)
130 Views

ID: 62 Published: June 3, 2017 10:23 am

 HYDERABAD

తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం
శుభవార్త అందించింది.  తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2,437
ఉద్యోగాల భర్తీకి 15 నోటిఫికేషన్స్ విడుదల చేసింది. 

డిప్యూటీ సర్వేయర్ – ఖాళీలు – 273

వెటర్నరీ అసిస్టెంట్స్ – ఖాళీలు – 541

రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రిన్సిపల్స్ – ఖాళీలు – 304

సివిల్, ఎలెక్ట్రికల్, మెకానికల్, గ్రౌండ్ వాటర్, ఆర్ & బి, లో అనిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ – ఖాళీలు – 463

డిగ్రీ కళాశాలల్లో ప్రిన్సిపల్స్ – ఖాళీలు – 30

ఫారెస్ట్ కాలేజ్ ప్రొఫెసర్స్, లైబ్రేరియన్స్ – ఖాళీలు – 19

వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ – ఖాళీలు – 7

బాయిలర్స్ డిపార్ట్ మెంట్ లో ఇన్ స్పెక్టర్ – ఖాళీలు – 4

పూర్తి వివరాలకై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ సైట్ ను సందర్శించండి.

https://tspsc.gov.in/TSPSCWEB0508/noti.jsp

GOOD NEWS for Unemployed Youth in the Telangana State.  TSPSC has issued 15 notifications for recruitment of 2,437 posts in various
departments. 

Deputy Surveyor – Vacancies – 273

Veterinary Assistants – Vacancies – 541

Residential School Principals – Vacancies – 304

Asst. Executive Engineers in Civil, Electrical, Mechanical, Groundwater, R&B – Vacancies – 463

Degree College Principals – Vacancies – 30

Forest College Principals, Librarians – Vacancies – 19

Veterinary Asst. Surgeons – Vacancies – 7

Inspectors in Boiler’s Department – Vacancies – 4

For full details please visit TSPSC website.

https://tspsc.gov.in/TSPSCWEB0508/noti.jsp


.PDF Files Only.


Powered By Indic IME