వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు. JOBS in Vizag Steel Plant.

/ Add Favorites / Print this page
NegotiableLocation
Full-time Position Type
NegotiableFixed Salary (monthly)
102 Views

ID: 124 Published: June 10, 2017 5:24 pm

 

వైజాగ్ స్టీల్ ప్లాంట్ – జూనియర్ ట్రైనీ , ఫీల్డ్ అసిస్టెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేసింది.

మొత్తం ఖాళీలు – 736

జూనియర్ ట్రైనీ

ఖాళీలు – 645 ( మెకానికల్ – 344 , ఎలక్ట్రికల్ – 203 , మెటలర్జికల్ – 98 )

విద్యార్హత – పదోతరగతి ఉత్తీర్ణత + ఐటిఐ (ఫిట్టర్‌/ మెషినిస్ట్‌/ మిల్‌
రైట్‌/ టర్నర్‌/ ఎలక్ట్రీషియన్‌) / డిప్లొమా (మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/
మెటలర్జికల్‌) పూర్తిచేసి ఉండాలి.

ఇంటర్‌, డిగ్రీ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
బిఇ/ బిటెక్‌/ బిఎల్‌/ బిహెచ్‌ఎంఎస్‌/ ఎంబిఏ/ పీజీ అభ్యర్థులు దరఖాస్తుకు అనర్హులు.
మహిళలు ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌కు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

స్టయిపెండ్‌ : జూనియర్‌ ట్రైనీస్‌కు మొదటి ఏడాది నెలకు రూ.10,700; రెండో ఏడాది నెలకు రూ.12,200 చెల్లిస్తారు.

ఫీల్డ్ అసిస్టెంట్ ట్రైనీ

ఖాళీలు – 91

విద్యార్హత – పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్‌, ఐటిఐ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

డిప్లొమా/ డిగ్రీ/ బిఇ/ బిటెక్‌/ బిఎల్‌/ బిహెచ్‌ఎంఎస్‌/ ఎంబిఏ/ పీజీ
అభ్యర్థులు దరఖాస్తుకు అనర్హులు. ఈ పోస్టులకు పురుషులు మాత్రమే దరఖాస్తు
చేసుకోవాలి.

స్టయిపెండ్‌ : ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ట్రైనీస్‌కు మొదటి ఏడాది నెలకు రూ.8,600; రెండో ఏడాది నెలకు రూ.10,000 ఇస్తారు.

వయసు : 27 ఏళ్లు మించరాదు ( మార్చి 1 వ తేదీ నాటికి )

శిక్షణ – నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ వారు నిర్వహించే
ఏడాది ప్రోగ్రామ్‌ తో సహా అభ్యర్థులకు రెండేళ్ల శిక్షణ ఉంటుంది.

ఎంపిక విధానము – వ్రాత పరీక్ష మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్

వ్రాత పరీక్ష – 9-7-2017.

వ్రాత పరీక్ష ఫలితాల విడుదల – 22-7-2017.

దరఖాస్తు ఫీజు – రూ. 300 ( ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులు / ఎంప్లాయ్ మెంట్ ఎక్స్చ్ంజ్ స్పాన్సర్డ్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది)

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ – 21-6-2017.

వెబ్ సైట్ – www.vizagsteel.com

Online Applications are invited for the post of JUNIOR TRAINEE , FIELD ASSISTANT TRAINEE.

Total Vacancies – 736

JUNIOR TRAINEE Jobs – 645 ( Mechanical – 344 , Electrical – 203 , Metallurgical – 98 )

QUALIFICATIONS – 10th / SSC Pass + ITI  (Fitter / Machinist /
Millrite / Turner / Electrician) / Diploma (Mechanical / Electrical /
Metallurgical) passed.

Inter / 10+2 , Degree passed candidates also can apply.
BE / B.Tech / BL / BHMS / MBA / PG candidates are not eligible to apply.
Female candidates can apply only for electrical branch.

Stipend : Junior Trainees will be paid – First Year Rs. 10,700 per month.  Second Year Rs. 12,200 per month.

FIELD ASSISTANT TRAINEE

Jobs – 91

QUALIFICATION – Candidates must have passed 10th / SSC.  Inter, ITI candidates also can apply.

Diploma / Degree / BE / B.Tech / BL / BHMS / MBA / PG candidated are
not eligible to apply.  Only male candidates can apply for this post.

STIPEND : Field Assistant Trainees will be paid – First Year Rs. 8,600 per month.  Second Year Rs. 10,000 per month.

AGE : Should not exceed 27 Years  ( as on March 1st )

TRAINING – With 1 Year Training program by the National Skill Development Corporation,  2 Years training will be there.

Selection Procedure : Written Test & Certificates Verification

Written Test on : 9-7-2017.

Written Test Results announcement on : 22-7-2017.

APPLICATION FEE :

Rs. 300 ( SC / ST / PWD Candidates / Employment Exchange sponsored candidates will get fee exemption )

Last date for submitting Online Application : 21-6-2017.

Website :  www.vizagsteel.com


.PDF Files Only.


Powered By Indic IME